గార: అగ్ని ప్రమాదానికి గురైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

65చూసినవారు
గార: అగ్ని ప్రమాదానికి గురైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేట గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ఉన్న వరి అగ్ని ప్రమాదాన్ని గురైంది. గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ అగ్ని ప్రమాద గురైన పంటను సందర్శించి, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్