శ్రీకాకుళంలో కదంతొక్కిన మాలలు

82చూసినవారు
శ్రీకాకుళంలో కదంతొక్కిన మాలలు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం శ్రీకాకుళంలో మాలలు కదంతొక్కారు. ఈమేరకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మాలలు గర్జించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆద్వర్యంల భారీ ర్యాలీ నిర్వహించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వేలాది మంది పాల్గొని తమ నిరసనలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రామ్ గోపాల్, శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్