మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం గార మండలంలోని ఐసీడీఎస్ భవనంలో పోషణ అభియాన్ మాసోత్సవ కార్యక్రమాలను స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.