పొందూరు రైల్వే స్టేషన్ పరిధి వాండ్రంగి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు జిఆర్పి ఎస్సై మధుసూదనరావు బుధవారం తెలిపారు. సదరు వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందారని వయసు 20 సంవత్సరాలు వరకు ఉంటాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నామని ఎస్సై వెల్లడించారు.