శ్రీకాకుళంలో భారీ వర్షం

56చూసినవారు
శ్రీకాకుళంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం దంచు కొడుతుంది. ఉదయం అంత ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ఉక్కరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నుండి ఒక్కసారిగా విపరీతమైన గాలి వాన బీభత్సం సృష్టిస్తుంది.

సంబంధిత పోస్ట్