వనాలతోనే మానవ మనుగడ సాధ్యం

71చూసినవారు
వనాలతోనే మానవ మనుగడ సాధ్యం
వనాల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గార మండలంలోని వమ్మరవల్లి డైట్ కళాశాలలో వనం మనం కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్