నిరాహార దీక్షకు ఐజేయూ జాతీయ నేత ధర్మారావు మద్దతు

62చూసినవారు
నిరాహార దీక్షకు ఐజేయూ జాతీయ నేత ధర్మారావు మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు చేపెట్టిన నిరాహార దీక్ష శిబిరానికి ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు బుధవారం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ధర్మారావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమలుతో విశాఖ ఉక్కు సాధించుకున్నామన్నారు. ఈ నిరాహార దీక్షకు కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టుల తరుపున ధర్మారావు మద్దతు తెలిపానన్నారు.

సంబంధిత పోస్ట్