గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలి

85చూసినవారు
గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలి
పెండింగ్ లో ఉన్న గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న ఎన్డిపిఎస్, సైబర్ నేరాలు, గ్రేవ్, ప్రాపర్టీ కేసులు, ఎస్సి, ఎస్టి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ముఖ్యమైన కేసులు దర్యాఫ్తు, కేసులు పరిష్కారం, నేర నియంత్రణ తదితర అంశాలపై శనివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్ష సమావేశం నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్ధేశాలు చేశారు.

సంబంధిత పోస్ట్