సిక్కోలు సిత్రాలు వెబ్ సిరీస్ కు.. కొత్త నటీనటులకు ఆహ్వానం

1035చూసినవారు
సిక్కోలు సిత్రాలు వెబ్ సిరీస్ కు.. కొత్త నటీనటులకు ఆహ్వానం
వర్థమాన దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ రూపొందించిన వెబ్ సిరీస్ సిక్కోలు సిత్రాలుకు మంచి ఆదరణ వస్తోంది. తాజా ఎపిసోడ్ షూటింగ్ కు సంబంధించి నూతన నటీనటులకు శ్రీకాకుళం అరసవల్లి మిల్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్. బి. ఫిలిమ్ వర్క్స్ ఆఫీసులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ శనివారం తెలిపారు. 6 నుంచి 60 ఏళ్ళలోపు నటనపై ఆసక్తి ఉన్న ఎవ్వరైనా ఈ ఆడిషన్లలో పాల్గొనవచ్చన్నారు

సంబంధిత పోస్ట్