జలుమూరు: 'యోగాతో మానసిక ఒత్తిడి దూరం'

68చూసినవారు
జలుమూరు: 'యోగాతో మానసిక ఒత్తిడి దూరం'
జలుమూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ యోగం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. రోజులో ఒక్కసారైనా యోగం చేయాలని సూచించారు. మండల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్