శ్రీకాకుళంలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా

59చూసినవారు
శ్రీకాకుళంలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా
జిల్లాలో బలగ జంక్షన్ లోని ప్రభుత్వ DLTC ఐటిఐ కళాశాలలో ఈ నెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో మెడిప్లస్, ఇనోవ సోర్స్ సర్వీస్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఇంటర్ డిగ్రీ బి/డి/ఎం ఫార్మసీ గల 18 నుండి 35 సంవత్సరాల అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

సంబంధిత పోస్ట్