మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

67చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు. మహాలక్ష్మి ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలచేయాలన్నారు. ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్