కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

72చూసినవారు
శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల హాస్పిటల్ వద్ద కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వారికి తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ వేదవతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా ఉద్యోగాలు వచ్చిందని, గడిచిన కొన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్