కొత్తూరు: మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

73చూసినవారు
కొత్తూరు: మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
మద్యం సీసాలతో ఒకరిని అరెస్టు చేశామని ఎస్ఐ ఎం డి అమిర్ అలీ తెలిపారు. మంగళవారం రాత్రి కొత్తూరు మండలం పారాపురం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా బమ్మిడి గ్రామానికి చెందిన డి. తిరుపతిరావు అక్రమంగా పది మద్యం సీసాలు తన ద్విచక్ర వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. మధ్యం సీసాలు స్వాధీనం చేసుకొని తిరుపతి రావు ను అరెస్ట్తిరుపతిరావును అరెస్టు చేసి కోర్టు కికోర్టుకు తరలించినట్లు ఎస్ ఐఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్