ఆమదాలవలస శాసన సభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన మంగళవారం ఏపీఎస్పీడీసీఎల్ పనితీరు మరియు వార్షిక నివేదికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పియుసి కమిటీలో ఉన్న పలువురు శాసనసభ్యులు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష, ఎచ్చర్ల ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన తిరుపతి కలెక్టర్ గ మరియు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.