శ్రీకాకుళంలో తేలికపాటి చిరుజల్లులు

7చూసినవారు
శ్రీకాకుళంలో తేలికపాటి చిరుజల్లులు
హిరమండలంలో శనివారం తేలికపాటి చిరుజల్లులు నమోదయ్యాయి. గొట్ట, తుంగతంపర, కూర్మ, పిండ్రువాడ, భగీరథపురం, సత్య జగన్నాధపురం, అక్కరాపల్లి, రెల్లివలస, మజ్జిగూడెం, కోదూరు, శుభలయ, మహాలక్ష్మి పురం, ఇప్పగూడ, కిట్టాలపాడు, పిండ్రువాడ కాలనీ, అంతకాపల్లి గ్రామాల్లో జల్లులు కొనసాగుతున్నాయి. వరి, చెరకు, వేరుశనగ, వంగ, జొన్న, సారికందకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు .

సంబంధిత పోస్ట్