శ్రీకాకుళంలో మంగ్లీ సందడి (వీడియో)

58చూసినవారు
సింగర్ మంగ్లీ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మంగళవారం దర్శించుకొని ‘క్షీరాభిషేక సేవలో స్వామివారిని దర్శించడం నా అదృష్టం అన్నారు. ప్రజలందరిపై ఆదిత్యుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలోనే పుట్టాలని ఉంది. అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారిపై అన్నమయ్య కీర్తన ఆలపించారు.

సంబంధిత పోస్ట్