శ్రీకాకుళం డ్రైవింగ్ స్కూల్లో మెటీరియల్ పంపిణీ

56చూసినవారు
శ్రీకాకుళం డ్రైవింగ్ స్కూల్లో మెటీరియల్ పంపిణీ
శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ నందు గురువారం ఉదయం 16వ బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకుంటున్న డ్రైవర్లకు శ్రీకాకుళం- 1&2 డిపో మేనేజర్లు మల్లికార్జునరావు, శర్మలు చేతుల మీదుగా మెటీరియల్ బుక్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 15 బ్యాచ్లు పూర్తయ్యాయని, 16వ బ్యాచ్ ప్రస్తుతం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని, మంచి డ్రైవర్లు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్