శ్రీకాకుళంలో ఎండియూ ఆపరేటర్లు నిరసన

71చూసినవారు
శ్రీకాకుళంలో ఎండియూ ఆపరేటర్లు నిరసన
రేషన్ డిపో వాహనాలు తీసివేయడంతో మంగళవారం శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఏఐటియూసి జిల్లా నాయకులు టి. తిరుపతిరావు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఎండియూ ఆపరేటర్ లను ఒక్కసారిగా విధుల నుండి తొలిగించడం సరికాదన్నారు. తక్షణమే వారికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండియూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్