తలసేమియా బాధిత చిన్నారులకు అండగా మెగా అభిమానులు

64చూసినవారు
తలసేమియా బాధిత చిన్నారులకు అండగా మెగా అభిమానులు
తలసేమియా బాధిత చిన్నారులకి మెగా అభిమానులు అండగా నిలిచారు. తమ అభిమాన నటుడు చిరంజీవి జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో బాగాంగా 2వ శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం కిట్లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, చీరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్