సీఎంతో రోడ్డు గురించి చర్చించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

66చూసినవారు
సీఎంతో రోడ్డు గురించి చర్చించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) నుండి శ్రీకాకుళంకు వెళ్లే రోడ్డు దారుణంగా తయారయ్యింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కొల్పోగా, మరెంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడుని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అమరావతిలో కలసి ఈ రోడ్డు గురించి చర్చించారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని ఆమదాలవలస నుండి శ్రీకాకుళo వెళ్ళే రోడ్డు నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేయాలని అభ్యర్ధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్