చందనోత్సవ ఉర్స్ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
చందనోత్సవ ఉర్స్ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో బలగ ప్రాంతంలో బూబమ్మానర్ ఉన్న ఫతేషాబీబీ అమ్మ చందనోత్సవ ఉర్స్ మహోత్సవం కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా ముజావరిని షేక్ అమ్మాజీ, తెలుగుదేశం నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ భాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్