శ్రీసూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

78చూసినవారు
శ్రీసూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్