నరసన్నపేట: ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

85చూసినవారు
నరసన్నపేట: ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6 నుండి 9 వరకు అఖిలభారత యువజన సమైక్య( ఏఐవైఎఫ్ ) 22వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శనివారం నరసన్నపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్