పొందూరు: రెల్లిగెడ్డ పనులకు నిధులు మంజూరు..

50చూసినవారు
పొందూరు: రెల్లిగెడ్డ పనులకు నిధులు మంజూరు..
ఆమదాలవలస నియోజక వర్గం, పొందూరు మండలంలోని తాడివలస నుండి పైడిజోగిపేట గ్రామాల వద్ద రెల్లిగడ్డ సిస్టం తాత్కాలికంగా మరమ్మత్తులు చేయుటకు 14. 40 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి అని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సదరు మొత్తంతో రెల్లిగడ్డ పనులను తాత్కాలికంగా వెంటనే మరమ్మతులు చేయుటకు పనులు చేపట్టబడుని అని ఎమ్మెల్యే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు.

సంబంధిత పోస్ట్