పొందూరు: ట్విస్ట్ కి దారి తీసిన భార్య భర్తల గొడవలు

79చూసినవారు
పొందూరు: ట్విస్ట్ కి దారి తీసిన భార్య భర్తల గొడవలు
పొందూరు మండలము లైదం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన భార్య భర్తల గొడవలు ట్విస్ట్ కి దారి తీశాయి. గొర్లె సాయి ప్రసాద్, పావని భార్య భర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో గొడవ జరగా భర్త విచక్షణ కొల్పాయు భార్య పై దాడి చేసాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో మరణించినది అని భావించి పొందూరు పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం స్పృహ లోకి వచ్చిన ఆమె తల్లిదండ్రులతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్