హామీలు నెరవేర్చలేక తిరుపతి వెంకన్న స్వామిపై రాజకీయాలు

64చూసినవారు
హామీలు నెరవేర్చలేక తిరుపతి వెంకన్న స్వామిపై రాజకీయాలు
ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిపై నీచ రాజకీయాలు చేసి, ఇచ్చిన హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి పన్నిన కుట్ర అని వైసీపీ ప్రచార విభాగం జోనల్ ఇన్చార్జి చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలో గల జగనన్న ప్రజాసేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలన అంతా రాజకీయ కక్ష సాదిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్