మహాత్ముని ఎదుట నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన

58చూసినవారు
మహాత్ముని ఎదుట నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన
ఆమదాలవలస పట్టణంలోమహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ సనపల అన్నాజీ రావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా సృష్టిస్తున్న అరాచకాలకు చరమ గీతం పాడాలని నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. కార్పొరేట్ విధానాల వల్ల ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్