శ్రీకాకుళం: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

67చూసినవారు
శ్రీకాకుళం: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
జనవరి 13వ తేదీ భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంకు ప్రజలు ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్