రాజాం: విభిన్న ప్రతిభావంతులకు చేయూత నివ్వాలి

57చూసినవారు
రాజాం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆదర్శనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి యుగంధర్ దీన్న ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులకు ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించండంతో పిల్లల ఇబ్బందులను గుర్తించి తక్షణం చికిత్స అందిస్తామన్నారు. ఇటువంటి పిల్లల సంరక్షణకు కృషిచేస్తున్న నిర్వహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్