విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రిలే నిరాహారదీక్షలు

80చూసినవారు
పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు బుధవారం హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 2బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడగా 45 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. అమ్మన్నాయుడు, పి. తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె. నాగమణి, అనపాన. షణ్ముఖరావు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్