సంతబొమ్మాళి: పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ

3చూసినవారు
సంతబొమ్మాళి: పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ
సంతబొమ్మాళి ఎంపీయూపీ మోడల్ పాఠశాలపై శనివారం మండల విద్యా శాఖ అధికారి-2 ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి, ఉపాధ్యాయులకు ఆధునిక పద్ధతుల్లో బోధన నిర్వహించాలని సూచించారు. ఈ సమయంలో పాఠశాల హెచ్ఎం డాక్టర్ అంగూరు రామారావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు అక్కడ ఉన్నారు.

సంబంధిత పోస్ట్