సరుబుజ్జిలి మండలంలోని నందికొండ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సహకారంతో నిర్మించిన నూతన MPFC గోదాంను శనివారం ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, డిసిసిబి చైర్మన్ సూర్యం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.