సీతంపేట: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బ్లడ్ బ్యాంక్ పరిశీలన

82చూసినవారు
సీతంపేట: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బ్లడ్ బ్యాంక్ పరిశీలన
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. డిసెంబరు 3వ తేదీన నుంచి సికెల్ సెల్ అనీమియా బ్లడ్ టెస్ట్లును ప్రారంభించాలని, ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులుకు సూచించారు. ఆసుపత్రిలో ప్రతీ సోమ, శుక్రవారాలు వికలాంగులు కోసం సదరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. బి. శ్రీనివాసరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్