జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు సీతంపేట బాలికల గురుకుల పాఠశాలకు చెందిన హెచ్ లక్షహిత ఎంపికైనట్లు రాష్ట్ర గిరిజన స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, ఐటీడీఎ స్పోర్ట్స్ఇన్ చార్జ్ జాకబ్ దయానందం గురువారం తెలిపారు. జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల టి సి ఆర్, పీఎం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వెల్లండించారు.