సీతంపేట: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలి

71చూసినవారు
సీతంపేట: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలి
సీతంపేటలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకూడదని అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్