రేపు శ్రీకూర్మంలో శివపార్వతుల కళ్యాణం

55చూసినవారు
రేపు శ్రీకూర్మంలో శివపార్వతుల కళ్యాణం
శ్రీకూర్మనాథ స్వామీ వారి దేవస్థానం అనుబంధ అలయం శ్రీ పాతాళ సిద్దేశ్వర స్వామి వారికి రేపు భీష్మ ఏకాదశి సందర్భగా  కళ్యాణం జరుపుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెంట. జగన్నాథ శర్మ, అర్చకులు ఇప్పిలి. శ్రీనివాస్ శర్మ శుక్రవారం తెలిపారు. మాఘ శుద్ధ ఏకాదశి శనివారం శ్రీ పాతాళ సిద్దేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్