అప్పనమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

72చూసినవారు
అప్పనమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ఉన్న పెద్దపాడు గ్రామంలో కొలువైన శ్రీ అప్పన్నమ్మ తల్లి అమ్మవారి ఆలయం లో ఆదివారం తల్లి కి ప్రేతేక పూజాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి సహస్రనామార్చనలతో పూజాది కార్యక్రమాలు చెప్పట్టారు. మహిళా భక్తులు పసుపు, కుంకుమ,చీరాలతో తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. దూరం ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్