శ్రీకాకుళం జిల్లా గార మండలం కేంద్రంలోని సాలిహుండం వేణు గోపాలస్వామి దేవాలయంలో ఆదివారం కొర్ని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల 2002 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ కలయికకు గుర్తుగా వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణంలో మొక్కలును నాటారు. అనంతరం తమ అనుభవాలును పంచుకుంటూ. ఆనాటి జ్ఞాపకాలును, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.