శ్రీకాకుళం: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు

65చూసినవారు
శ్రీకాకుళం: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు
క్రీడాకారులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ ఎం. వి. పద్మావతి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 34వ సీనియర్ ఇంటర్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీలను చైర్ పర్సన్ పద్మావతి క్రీడాజ్యోతి వెలిగించి క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతుండడం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్