శ్రీకాకుళం: ఏబీవీపీ మండల కమిటీ ఏర్పాటు

78చూసినవారు
శ్రీకాకుళం: ఏబీవీపీ మండల కమిటీ ఏర్పాటు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం మండలం కమిటీని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండల కన్వీనర్ గా జయప్రకాష్, కార్యదర్శిగా చక్రవర్తిని నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్