శ్రీకాకుళం: రెవెన్యూ భూ సమస్యలపై చర్యలు తీసుకోవాలి

66చూసినవారు
రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలు, ఎలినేషన్స్, మ్యుటేషన్లపైన పై జిల్లా అధికారులు, తహసీల్దార్లుతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు దృష్టి సారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్