శ్రీకాకుళం: ఆదిత్యుని ఆదాయం ఆదివారం ఎంతంటే...

52చూసినవారు
శ్రీకాకుళం: ఆదిత్యుని ఆదాయం ఆదివారం ఎంతంటే...
అరసవల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు టికెట్లు రూపేనా రూ. 21, 400, పూజలు, విరాళాల రూ. 54, 483, ప్రసాదాల రూపంలో రూ. 89, 065 వచ్చిందని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు.

సంబంధిత పోస్ట్