శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాం, మెళియాపుట్టి, సరుబుజ్జిలి మండలాల్లోని చౌక ధరల దుకాణాలు, గ్రామ/వార్డు సచివాలయాలకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు కాంట్రాక్టర్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు https: //tender. apeprocurement. gov. inhttps://tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.