శ్రీకాకుళం: ఆడిట్ ను వాయిదా వేయాలి: యుటిఎఫ్

59చూసినవారు
శ్రీకాకుళం: ఆడిట్ ను వాయిదా వేయాలి: యుటిఎఫ్
మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆడిట్ పేరుతో మండు వేసవిలో ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేయడం సరైన పద్ధతి కాదని యుటిఎఫ్ ఉపాధ్యాయ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బమ్మిడి శ్రీరామమూర్తిలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆడిట్ వాయిదా వేయాలని జిల్లా శాఖ పక్షాన ఆయన డిమాండ్ చేశారు. సెలవులు ఇచ్చేది రెస్ట్ లేకుండా చేయడానికి కాదు, కావున వెంటనే ఆడిట్ లను వాయిదా వేయాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్