శ్రీకాకుళం: కిడ్నీల గూర్చి అవగాహన ముఖ్యం: డాక్టర్ భానుమూర్తి

59చూసినవారు
శ్రీకాకుళం: కిడ్నీల గూర్చి అవగాహన ముఖ్యం: డాక్టర్ భానుమూర్తి
కిడ్నీలు మన శరీరం నుంచి వ్యర్ధాలు అదనపుద్రవాళ్ళు తొలగిస్తాయని కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ పి. భానుమూర్తి అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఆయన మాట్లాడుతూ మూత్రపిండాలు మన శరీరంలోకి కణాలు ఉత్పత్తి చేసే యాసిడ్ ను కూడా తొలగిస్తాయన్నారు. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి వాటిని సరిపడా ఉండేలా చేస్తాయని తెలిపారు. అనంతరం కిడ్నీ పనితీరు గూర్చి అవగాహన అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్