ప్రజలు డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగాఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆకస్మాత్తుగా కండరాలు, నొప్పులు లక్షణాలు కనిపిస్తే వైద్యలనువైద్యులను సంప్రదించాలన్నారు.