శ్రీకాకుళం బలగ హడ్కో కాలనీలోని శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం సందర్భంగా ఆదివారం గ్రంథాలయాధికారి పి. ఉగ్రసేను ఆధ్వర్యంలో పిల్లలకు నీతి కథలు చెప్పారు. అనంతరం ఏపీ-ఆర్జీయూకేటీ ఎచ్చెర్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. వినోద్ కుమార్ గ్రంథాలయానికి తెలుగు విశ్వవిద్యాలయం పుస్తకాలు అందజేశారు. మ్యాథ్స్ సులభంగా నేర్చుకునే విధానాన్ని విద్యార్థులకు వివరించారు.