శ్రీకాకుళం: ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు

71చూసినవారు
శ్రీకాకుళం: ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు
క్యాన్సర్ ను ముందుగా గుర్తించడమే ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఏసియన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆదివారం కేంద్రమంత్రి ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్