వైఎస్సార్ కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, విద్యా వ్యవస్థకు ఆ. రోజు సుదినాలు ఉన్నాయని, ఆ. రోజు ముఖ్యమంత్రి హోదాలో వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందించిన నవరత్నాలను పూర్తిగా చంద్రబాబు నాశనం చేశారు అని, ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని మాట ఇచ్చి, మాట తప్పి ప్రజలను మోసం చంద్రబాబు నాయుడు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం ఆవేదన చెందారు.